Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, చీరాలలో పట్టపగలు దారుణ హత్య, కర్రీస్ పాయింట్ యజమానిని కత్తితో దారుణంగా నరికి చంపిన అరటి పండ్ల దుకాణం ఓనర్
చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలో కర్రీస్ పాయింట్ యజమాని కంచర్ల సంతోష్ కు ఎదురుగా అరటి పండ్ల దుకాణం వ్యక్తి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కంచర్ల సంతోష్(35) పై అరటి పండ్లు దుకాణం నడుపుతున్న వ్యక్తి కత్తితో ఒక్కసారిగా దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు.
చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలో కర్రీస్ పాయింట్ యజమాని కంచర్ల సంతోష్ కు ఎదురుగా అరటి పండ్ల దుకాణం వ్యక్తి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కంచర్ల సంతోష్(35) పై అరటి పండ్లు దుకాణం నడుపుతున్న వ్యక్తి కత్తితో ఒక్కసారిగా దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. వెంటనే 108 ద్వారా చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ సిఐ. శేషగిరిరావు తెలిపారు. కస్టమర్‌ను కత్తితో బెదిరించిన పేటీఎం లోన్ ఏజెంట్లు...వీడియో వైరల్...
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement