Amara Raja Battery Industry Fire accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని అనుమానం

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది.

Cambodia Fire Hotel Casino Engulfs in Blaze Representational Image (Photo Credits: IANS)

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని సమాచారం అందుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement