Andhra Pradesh: చంద్రబాబు రాకతో సీమకి కరువు రాకూడదు, రాయలసీమ అంతటా పవిత్ర జలాలతో శుద్ధి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు

చంద్రబాబు రాకతో సీమ కి కరువు రాకూడదు అని రాయలసీమ అంతటా పవిత్ర జలాల తో వైఎస్సార్సీపీ కార్యకర్తలు శుద్ధి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rayalaseema YSRCP (Photo-Twitter)

చంద్రబాబు చేపట్టిన కర్నూలు జిల్లా పర్యటనకు ఎక్కడ చూసిన నిరసన గళమే వినిపిస్తోంది. గురువారం, శుక్రవారాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. తాజాగా చంద్రబాబు రాకతో సీమ కి కరువు రాకూడదు అని రాయలసీమ అంతటా పవిత్ర జలాల తో వైఎస్సార్సీపీ కార్యకర్తలు శుద్ధి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rayalaseema YSRCP Activists
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement