YSR's Death Anniversary: తండ్రి దివంగత సీఎం వైఎస్సార్‌కి ఘనంగా నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్, ఆయనతో పాటే నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు
వైయస్సార్ జిల్లా: నేడు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఇడుపులపాయలో ఘాట్ వద్ద తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్, ఆయన తల్లి విజయమ్మ, సోదరి వైయస్.షర్మిళ, కుటుంబ సభ్యులు, ఇతరులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)