Dead Lizard Found in Biryani: ఈ వీడియో చూస్తే బిర్యానీ పార్సిల్ అంటే భయపడిపోవాల్సిందే, బల్లిని కూడా చికెన్ ముక్కలాగా ఎలా పార్సిల్ చేశారో మీరే చూడండి
బయట హోటళ్లలో బిర్యాని పార్సిల్ కట్టించుకుని తీసుకుని వెళుతున్నారా..అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత పార్సిల్ అంటేనే భయపడతారు. గుంటూరులోని అరండల్ పేటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఓ వ్యక్తి పార్సిల్ కట్టించుకొని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు.
బయట హోటళ్లలో బిర్యాని పార్సిల్ కట్టించుకుని తీసుకుని వెళుతున్నారా..అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత పార్సిల్ అంటేనే భయపడతారు. గుంటూరులోని అరండల్ పేటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఓ వ్యక్తి పార్సిల్ కట్టించుకొని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే వెళ్లి బిర్యానీ పాయింట్ నిర్వాహకులను అడిగితే దురుసుగా మాట్లాడి దుకాణాన్ని మూసి వెళ్లారని బాధితుడు వాపోయాడు. బిర్యానీలో బొద్దింక, అడిగినందుకు మీ పెళ్ళాం వండితే రాదా అని హోటల్ యజమాని దురుసు సమాధానం, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)