Andhra Pradesh Elections 2024: నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలంటూ పురుగుమందు తాగిన టీడీపీ నేత, వీడియో ఇదిగో..
తాజాగా రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలని తన ఇంట్లోనే విలేకరుల సమావేశంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది, వైసీపీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా తెలుగుదేశం పార్టీ ఇంకా కొన్ని స్థానాలను పెండింగ్ లో ఉంచింది. తాజాగా రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలని తన ఇంట్లోనే విలేకరుల సమావేశంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు నరసరావుపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పులిమి రామిరెడ్డి. రామిరెడ్డిని హుటాహుటిన బంధువులుఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జగన్ అంటే భయం కాబట్టే ఆ ఇద్దరూ ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మీద రాపాక సెటైర్లు, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)