Andhra Pradesh: పెంపుడు కుక్క కరవడంతో మెదడు,కాలేయం భాగాలకు రేబిస్, వారం రోజులకే యజమానితో సహా కొడుకు కూడా మృతి

విశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు

Father and son die after being bitten by a pet dog in Bheemili

విశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. కానీ అప్పటికే వీరికి మెదడు, కాలేయం భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.  బిస్కెట్ ప్యాకెట్ కొనేముందు ఈ వీడియో చూడండి, ప్యాకెట్ నుంచి పురుగులు ఎలా బయటకు వస్తున్నాయో చూస్తే షాకే మరి

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement