Andhra Pradesh Horror: నంద్యాలలో దారుణం, 3వ తరగతి విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేసిన ముగ్గురు మైనర్ అబ్బాయిలు

ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Class 3 student 8-yr-old girl allegedly Gan raped, murdered by 3 minor boys in Nandyal

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాలలోని మచ్చుమర్రి గ్రామంలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికను అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ముగ్గురు అబ్బాయిలు తమతో ఆడుకోమని తీసుకెళ్ళి అత్యాచారం చేసి నంద్యాల కాలువలో మృతదేహాన్ని పడవేయగా స్నిఫర్ డాగ్ నిందితుల ఇళ్లకు తీసుకెళ్లింది. పోలీసులు ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  నంద్యాలలో దారుణం, 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, ఎవరికైనా చెబుతుందనే భయంతో కాల్వలోకి తోసి చంపేసిన కామాంధులు

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)