Andhra Pradesh: వీడియో ఇదిగో, బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని స్థంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు

నంద్యాల - అవుకు మండలం కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దాసయ్య. బాలిక కేకలు వేయటంతో దాసయ్యను పట్టుకున్న స్థానికులు.. కట్టేసి కొట్టి, నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదిగో..

man tied to pole in nandyal, beaten up by locals over Attempted rape of a girl

నంద్యాల - అవుకు మండలం కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దాసయ్య. బాలిక కేకలు వేయటంతో దాసయ్యను పట్టుకున్న స్థానికులు.. కట్టేసి కొట్టి, నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదిగో..  ఆ ఎమ్మెల్యే రూంకి పిలిచి నన్ను రేప్ చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి, నటుడు ముకేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement