Jogi Ramesh vs Pawan Kalyan: పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా, చంద్రబాబు ఏ ట్వీట్ పెట్టమంటే అది పెడతాడు, దమ్ముంటే చర్చకు విజయవాడ రావాలని సవాల్ చేసిన మంత్రి జోగి రమేష్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా. పవన్ నువ్వు ఉండేది హైదరాబాద్‌లో.. షూటింగ్స్ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్ రియాలిటీస్ నీకేం తెలుసు?.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా. పవన్ నువ్వు ఉండేది హైదరాబాద్‌లో.. షూటింగ్స్ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్ రియాలిటీస్ నీకేం తెలుసు?. చంద్రబాబు ఏ ట్వీట్ పెట్టమంటే పవన్ అది పెడతాడు. పవన్ ట్వీట్లు సినిమా డైలాగుల్లానే ఉంటాయి. 2024లో పార్టీని చంద్రబాబుకు అమ్మేడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడు. ట్విట్టర్‌లో కాదు పవన్.. దమ్ముంటే విజయవాడ రావాలి. పవన్‌ను ప్రశ్నించిన అంశంపై నేను చర్చకు సిద్ధం’ అని ఓపెన్ సవాల్ విసిరారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement