Andhra Pradesh: స్కూటీని మందు షాపుగా మార్చిన వృద్ధుడు, 100 క్వార్టర్ల తెలంగాణ మందును ఏపీకి తీసుకెళుతూ నందిగామలో పట్టుబడిన గోపయ్య, వీడియో ఇదిగో..
ఎన్టీఆర్ - నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలిస్తుండగా పోలీసులకు చిక్కాడు. స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలిస్తుండగా పోలీసుల చేతికి దొరికాడు. నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న పోలీసులు.. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మందు సీసాలు స్వాధీనం.
ఎన్టీఆర్ - నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలిస్తుండగా పోలీసులకు చిక్కాడు. స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలిస్తుండగా పోలీసుల చేతికి దొరికాడు. నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న పోలీసులు.. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మందు సీసాలు స్వాధీనం. ప్రభుత్వం నుంచి ఆగిపోయిన గౌరవ వేతనం, పొట్ట కూటి కోసం కూలి అవతారం ఎత్తిన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement