Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన, ఉదయం నుండి పవన్ రాక కోసం ఎదురుచూపులు...వీడియో ఇదిగో
జనసేన ఆఫీస్ దగ్గర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పడిగాపులు గాస్తున్నారు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుండగా ఆయన కార్యాలయ సిబ్బంది స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం కటిక నేల మీదేనిన్నంతా మహిళ ఉద్యోగుల పడిగాపులు గాశారు
జనసేన ఆఫీస్ దగ్గర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పడిగాపులు గాస్తున్నారు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుండగా ఆయన కార్యాలయ సిబ్బంది స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం కటిక నేల మీదేనిన్నంతా మహిళ ఉద్యోగుల పడిగాపులు గాశారు. పవన్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి అవస్థలు పడుతున్నారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. అప్పు తీర్చాలని అడిగినందుకు యాంకర్ మీద వైసీపీ నేత దాడి, అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన యాంకర్ కావ్య
Here's Video:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ వద్ద ఆందోళన
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Advertisement
Advertisement
Advertisement