Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, కొల్లేరు సరస్సులోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వాహనం, తృటిలో తప్పిన పెను ప్రమాదం
కొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
కొల్లేరు లంక గ్రామాలకు అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు వాసులను వణికిస్తోంది. బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని, ఎత్తు ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.
కొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement