Andhra Pradesh Road Accident: కావలి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, ఏడుమందికి తీవ్ర గాయాలు
నెల్లూరు - గిద్దలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నేషనల్ హైవే రుద్రకోట వద్ద వెనుకనుండి అతివేగంతో వెళ్లి కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 40 మంది ఉండగా వారిలో ఏడుగురికి గాయాలు అయ్యాయి, ఒకరు మృతి చెందారు.
నెల్లూరు - గిద్దలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నేషనల్ హైవే రుద్రకోట వద్ద వెనుకనుండి అతివేగంతో వెళ్లి కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 40 మంది ఉండగా వారిలో ఏడుగురికి గాయాలు అయ్యాయి, ఒకరు మృతి చెందారు. హైదరాబాద్‌లో కారు బీభత్సం వీడియో ఇదిగో, కారును ఢీకొట్టి పలుమార్లు పల్టీలు కొడుతూ..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)