Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పెళ్లి చేయడంలేదని తండ్రిని రూంలో బంధించి చితకబాదిన కొడుకులు, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన

ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం.

Son attacked father by locking him in room while he is not seeing marriage Relations in Kurnool

పెళ్లి చేయడం లేదని తండ్రిని రూమ్ లో బంధించి కొడుకు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.మంత రాజు (65) అనే వ్యక్తి కిరణం షాపు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. ఇందులో పెద్ద కూతురుకు వివాహం కాగా మరో ముగ్గురుకి నలభై ఏళ్ళు దాటినా వివాహం చేయడం లేదని తండ్రి రాజు ను నిత్యం వేధిస్తూ ఉన్నారు.

మహిళల ముందు బట్టలు విప్పేసి వ్యాపారి నగ్న ప్రదర్శన, మగవారు రోడ్లపై స్నానాలు చేయొద్దంటూ వీరంగం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

కుమారులు తండ్రి మధ్య మాట మాట పెరగడంతో ఇంట్లో ఒ రూమ్ లోకి తండ్రిను లాక్కొని కుమారులు నిలకంఠ, జగదీష్ లు విచక్షణారహితంగా కట్టెలతో తండ్రిపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టారు.వెంటనే ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు గమనించి, రాజును వెంటనే ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు.

Son Beat father in Kurnool 

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)