Andhra Pradesh: విజయనగరంలో దారుణం, ప్రాణం పోతున్న పట్టించుకోన జనం...అందరూ చూస్తుండగానే రోడ్డుపై మరణించిన యువకుడు..వీడియో
అదే సమయంలో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. తల్లి కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు కాస్త సాయం చేయండి అని అడిగిన ఎవరూ సహాయం చేయకపోయే సరికి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
విజయనగరంలోని వైఎస్సార్ కూడలి - గూడ్స్ షెడ్ వద్ద తల్లి కొడుకు ఆటోలో వెళుతూ గూడ్స్ షెడ్ వంతెన వద్ద పని ఉందని దిగాడు కుమారుడు. అదే సమయంలో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. తల్లి కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు కాస్త సాయం చేయండి అని అడిగిన ఎవరూ సహాయం చేయకపోయే సరికి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్తి తగాదా..అధికారం తగాదా?, జగన్‌కు లేఖ రాస్తే చంద్రబాబుకు ఎలా చేరిందో షర్మిల చెప్పాలన్న విజయసాయి రెడ్డి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)