TDP vs YSRCP: వీడియో ఇదిగో, నారా లోకేష్ పాదయాత్రలో తన్నుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, మా ఊరు వచ్చి మమ్మల్నే కొడతారా అంటూ వైసీపీ అభిమానులు ఆగ్రహం

ఏలూరు జిల్లా - నూజివీడు మండలం తుక్కులూరులోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించగా కొందరు వైసీపీ జెండాలు ఊపారని లోకేష్ యువగళం టీం సభ్యులు ఒక్కసారిగా వైసీపీ అభిమానులపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

TDP and YCP clash in Nara Lokesh Padayatra

ఏలూరు జిల్లా - నూజివీడు మండలం తుక్కులూరులోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించగా కొందరు వైసీపీ జెండాలు ఊపారని లోకేష్ యువగళం టీం సభ్యులు ఒక్కసారిగా వైసీపీ అభిమానులపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో ప్రాంగణమంతా రసాభసా అయింది. మా ఊరు వచ్చి మమ్మల్నే కొడతారా అంటూ వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP and YCP clash in Nara Lokesh Padayatra

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement