Andhra Pradesh: ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చంద్రబాబు గతంలో చెప్పిన న్యూస్ క్లిప్స్ వైరల్, విజయవాడలో ఎక్కడ చూసినా అవే..
ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయాలు వేడెక్కిన సంగతి విదితమే. తాజాగా విజయవాడలో చంద్రబాబుకు సంబంధించిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు..ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చెప్పినట్లుగా ఉన్న డెక్కన్ క్రానికల్ కథనం రాసింది.
ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయాలు వేడెక్కిన సంగతి విదితమే. తాజాగా విజయవాడలో చంద్రబాబుకు సంబంధించిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు..ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చెప్పినట్లుగా డెక్కన్ క్రానికల్ కథనం రాసింది. దీనికి సంబంధించిన క్లిప్ లు విజయవాడలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. అయితే ఇవి ఎవరు అంటించారనే దానిపై క్లారిటీ లేదు. కాని అవి మాత్రం వైరల్ అవుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)