Andhra Pradesh: వీడియో ఇదిగో, కుటుంబ కలహాలతో గోదావరి నదిలో దూకి మహిళా ఆత్మహత్యాయత్నం, వెంటనే స్పందించి రక్షించిన రాజమండ్రి పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన 40 ఏళ్ల మహిళను మత్స్యకారులు, పోలీసులు సమన్వయంతో రక్షించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. కుటుంబ కలహాలతో దూడల నాగలక్ష్మి.. రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిందని అధికారులు తెలిపారు

Woman Tries to Attempt Suicide by Jumping in Godavari River; Rescued by Fishermen, Police Officials

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన 40 ఏళ్ల మహిళను మత్స్యకారులు, పోలీసులు సమన్వయంతో రక్షించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. కుటుంబ కలహాలతో దూడల నాగలక్ష్మి.. రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిందని అధికారులు తెలిపారు. నాగలక్ష్మి నదిలోకి దూకడంతో, గుర్తు తెలియని వ్యక్తుల నుండి అత్యవసర కాల్ రాజమండ్రి టూ టౌన్ పోలీసులకు రావడం వారు వెంటనే స్పందించడం జరిగింది. కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి, ప్రకృతి పిలుపు కోసం వెళ్లగా ఒక్కసారి దాడి చేసిన వీధికుక్కలు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement