Leopard In Tirumala: తిరుమల నడక దారిలో మరో చిరుత పులి, వైరల్ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది, భక్తులు పరుగో పరుగు..

తిరుమలలో మరో చిరుత.. భక్తుల పరుగులు, తిరుమల నడకదారిలో ఈరోజు సోమవారం ఉదయం తిరుమలలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. నడకదారిలో ఈ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత కనిపించింది.

తిరుమలలో మరో చిరుత.. భక్తుల పరుగులు, తిరుమల నడకదారిలో ఈరోజు సోమవారం ఉదయం తిరుమలలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. నడకదారిలో ఈ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత కనిపించింది. దీంతో వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. భక్తుల అరుపులతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయమే ఒక చిరుత చిక్కిందని భక్తులు, టీటీడీ ఊపిరి పీల్చుకోగా.. తాజాగా మరో చిరుత సంచారం కలవరపెడుతోంది.

leopard in tirumala

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement