AP Cabinet Meet: డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ..4వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 3వ తేదీకి మార్పు

ఈ నెల 3న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రివర్గం సమావేశం కానుంది. వాస్తవానికి నాలుగో తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం మూడో తేదీకి మార్చారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

AP Cabinet meeting on December 3rd(X)

ఈ నెల 3న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రివర్గం సమావేశం కానుంది. వాస్తవానికి నాలుగో తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం మూడో తేదీకి మార్చారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  మందుబాబులకు గుడ్ న్యూస్..మూడు బ్రాండ్ల మద్యం ధరలు తగ్గింపు, చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.99కే!

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement