Chandrababu On Tirumala: తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు..వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన సీఎం

తిరుమల లో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి..వంటశాల ప్రారంభించారు సీఎం. ఆధునిక పరిజ్ఞానంతో అన్న ప్రసాదాల తయారీ విధానాన్ని సీఎంకు వివరించారు టీటీడీ అదనపు ఈవో.

AP CM Chandrababu inaugurates Vakulamata Central Kitchen in Tirumala(video grab)

తిరుమల లో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి..వంటశాల ప్రారంభించారు సీఎం. ఆధునిక పరిజ్ఞానంతో అన్న ప్రసాదాల తయారీ విధానాన్ని సీఎంకు వివరించారు టీటీడీ అదనపు ఈవో.  వీడియో ఇదిగో, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పినా బాబు బుద్ధి మారడం లేదు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు 

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement