Andhra Pradesh Election Results 2024: పేర్లు మార్పు షురూ చేసిన టీడీపీ, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు

ఈ నేపథ్యంలో మళ్లీ పేర్లు మార్పును టీడీపీ కార్యకర్తలు స్టార్ట్ చేశారు. తాజాగా విజయవాడలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

YSR Health University’s name restored to NTR Health University Watch Video

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ పేర్లు మార్పును టీడీపీ కార్యకర్తలు స్టార్ట్ చేశారు. తాజాగా విజయవాడలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  గుడివాడలో కొడాలి నానికి ఘోర పరాభవం, 51 వేల పై చిలుకు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఘన విజయం

Here's Video 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)