AP High Court: టికెట్ రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. 10 రోజులే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ

AP High Court on Game Changer, Daku Maharaj ticket price hike(X)

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ పిల్ దాఖలు కాగా విచారణ జరిపి 10 రోజులకు పరిమితం చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు

AP High Court on Game Changer, Daku Maharaj ticket price hike

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement