Nara Lokesh America Tour Details: నేటి నుండి అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో భేటీ
నేటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. జార్జీయా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో లో రేపు ఒరాకిల్ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ ఉన్నారు.
నేటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. జార్జీయా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో లో రేపు ఒరాకిల్ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ ఉన్నారు. తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపు, ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు, అనుమానితుల సమాచారం ఇవ్వాలని పోలీసుల ఆదేశాలు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)