Andhra Pradesh: మంగళగిరిలో కారు బీభత్సం, నలుగురికి తీవ్ర గాయాలు...అతివేగంతో చెట్టును ఢీకొట్టిన కారు, వీడియో ఇదిగో
లక్ష్మీనరసింహస్వామి కాలనీ సమీపంలో భగీరథ హోటల్ వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా చెట్టును ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి బైపాస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. లక్ష్మీనరసింహస్వామి కాలనీ సమీపంలో భగీరథ హోటల్ వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా చెట్టును ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివాహేతర సంబంధం...భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య..కళ్ళల్లో కారం కొట్టి..వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)