Video: వీడియో ఇదిగో, పాము, ముంగీస ఫైట్, గాయపడిన కింగ్ కోబ్రాని కాపాడిన స్నేక్ క్యాచర్, అభినందనలు తెలిపిన స్థానికులు

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండళేశ్వరంలో పాముని కాపాడిన స్నేక్ క్యాచర్... పాము, ముంగీస ఫైట్ లో పాము గాయపడటంతో స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేరుకున్న వర్మ పాముకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా వర్మను స్థానికులు అభినందించారు.

catcher saved snake after the injured in snake and mongoose fight Watch Video

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండళేశ్వరంలో పాముని కాపాడిన స్నేక్ క్యాచర్... పాము, ముంగీస ఫైట్ లో పాము గాయపడటంతో స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేరుకున్న వర్మ పాముకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా వర్మను స్థానికులు అభినందించారు.  వీడియో ఇదిగో, టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను చితకబాదిన టోల్ ప్లాజా సిబ్బంది

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now