One Nation - One Election: కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీ - వైవీ సుబ్బారెడ్డి

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారు.. ఎన్నికల్లో పోటీ విషయంలో సీఎం జగన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం -వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subba Reddy (Photo-TTD)

కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుంది.. ఏపీలో సీఎం జగన్ పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు.. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారు.. ఎన్నికల్లో పోటీ విషయంలో సీఎం జగన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం. -వైవీ సుబ్బారెడ్డి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement