Chaddi Gang In Ongole: ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్..35 టీంలు,400 మంది పోలీసులతో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు
ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. రామ్ నగర్ లోని నర్సింగ్ కాలేజిలో రూ.50 వేలు ఎత్తికెళ్లారు దొంగలు. రావు అండ్ నాయుడు ఇంజనిరింగ్ కాలేజిలోకి కూడా చొరబడింది చెడ్డి గ్యాంగ్. 35 టీములు, 400 మంది పోలీసులు తనిఖీలు చేపట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని అలర్ట్ చేశారు పోలీసులు.
ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. రామ్ నగర్ లోని నర్సింగ్ కాలేజిలో రూ.50 వేలు ఎత్తికెళ్లారు దొంగలు. రావు అండ్ నాయుడు ఇంజనిరింగ్ కాలేజిలోకి కూడా చొరబడింది చెడ్డి గ్యాంగ్. 35 టీములు, 400 మంది పోలీసులు తనిఖీలు చేపట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని అలర్ట్ చేశారు పోలీసులు. వీడియోలు ఇవిగో, ఉచిత ఇసుక ఎక్కడ బాబు అంటూ జంగారెడ్డిగూడెంలో ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా, ఒంటిపై పెట్రోల్ పోసుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
Here's Video:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)