Chandrababu: టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు, సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు

తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేతగా చంద్రబాబును ఎన్నుకుంది టీడీపీ పార్టీ. నేడు జరిగిన ఎన్టీయే పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీంగా ఆమోదం తెలిపారు

Chandrababu is unanimous as the leader of the TDP legislative party

తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేతగా చంద్రబాబును ఎన్నుకుంది టీడీపీ పార్టీ. నేడు జరిగిన ఎన్టీయే పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు.  జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ ఎన్నిక

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement