Chandrababu Swearing-In Ceremony Live: చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం లైవ్ చూడాలనుకుంటున్నారా..అయితే ఈ లింక్ క్లిక్ చేయండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్... కేంద్ర సహాయమంత్రులు అనుప్రియ పాటిల్, జయంత్ చౌదరి, రాందాస్ అథవాలే, ఎంపీ ప్రపుల్ పటేల్ హాజరుకానున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సినీ నటులు చిరంజీవి, రజినీకాంత్ హాజరయ్యారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement