Nadendla Manohar Sworn in as AP Minister: వీడియో ఇదిగో.. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల మనోహర్, ఒక్కసారిగా ఎమోషన్ అయిన జనసేన నేత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేస్తూ అన్న చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

Nadendla Manohar Sworn in as AP Minister Watch Video

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేస్తూ అన్న చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.  వీడియో ఇదిగో, ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, మరోసారి అన్న చిరంజీవి కాళ్లకు మొక్కిన జనసేన అధినేత

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement