Cyclone Mandous: తిరుపతి భారీ వర్షంతో కారుపై కూలిన చెట్టు, భారీ వర్షాల దెబ్బకు అల్లాడిపోయిన తిరుపతి జిల్లా, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి.తిరుపతి నగరాన్ని మాండూస్ తుఫాను అస్తవ్యస్తం చేసింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

Cyclone Asani Representative Image( Pic Credit- PTI)

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి.తిరుపతి నగరాన్ని మాండూస్ తుఫాను అస్తవ్యస్తం చేసింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement