Drunk And Drive: మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్.. ఆటో మీద పడి వ్యక్తి మృతి, దేహశుద్ది చేసిన స్థానికులు

విజయవాడ - కృష్ణలంక పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఆటో డ్రైవర్ మద్యం సేవించి రాష్ డ్రైవింగ్ చేశాడు.. ములుపు దగ్గర ఆటోను కట్ కొడుతుండగా, ఆటోలోని వ్యక్తి కింద కిందపడటం, ఆ వ్యక్తిపై ఆటో పడటంతో వ్యక్తి మరణించాడు. ఆటో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా అక్కడున్న స్థానికులు ఆటో డ్రైవర్ ను దేహశుద్ది చేయగా, చనిపోయిన వ్యక్తి తన అన్నే అంటూ పారిపోవడానికి ప్రయత్నించాడు

Drunk and Drive, Vijayawada auto driver drank alcohol, drove rashly, one man dead

Vij, Aug 3:  విజయవాడ - కృష్ణలంక పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఆటో డ్రైవర్ మద్యం సేవించి రాష్ డ్రైవింగ్ చేశాడు.. ములుపు దగ్గర ఆటోను కట్ కొడుతుండగా, ఆటోలోని వ్యక్తి కింద కిందపడటం, ఆ వ్యక్తిపై ఆటో పడటంతో వ్యక్తి మరణించాడు. ఆటో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా అక్కడున్న స్థానికులు ఆటో డ్రైవర్ ను దేహశుద్ది చేయగా, చనిపోయిన వ్యక్తి తన అన్నే అంటూ పారిపోవడానికి ప్రయత్నించాడు. నంద్యాల స్కూల్‌లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థుల అస్వస్థత, స్కూల్‌ యాజమాన్యంపై అధికారుల సీరియస్! 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now