Andhra Pradesh: మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్చల్..రాంగ్ రూట్లో డ్రైవింగ్, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టే ప్రయత్నం, స్థానికుల దేహశుద్ది.. వైరల్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో లారీ డ్రైవర్ మద్యం తాగి(Drunk Lorry Driver) హల్చల్ చేశాడు.

Drunk Lorry Driver Creates Chaos in Andhra Pradesh, Narrowly Escapes Collision(X)

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో లారీ డ్రైవర్ మద్యం తాగి(Drunk Lorry Driver) హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో(Wrong side drive) డ్రైవింగ్ చేయడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టబోయాడు.

గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే వాహనం నిలుపుదల చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దేహ శుద్ధి చేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని(Narrowly Escapes Collision) స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  రైల్వేస్టేషన్‌ లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు.. 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన, మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఘటన, వీడియో ఇదిగో

Drunk Lorry Driver Creates Chaos in Andhra Pradesh, Narrowly Escapes Collision

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now