Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా గోదాములో పేలుడు

Representative Image

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా గోదాములో పేలుడు, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తోసిపూడి వద్ద పెట్రోల్ పంపు, రైస్ మిల్లు పక్కనే ఉన్న ఫైర్‌క్రాకర్ గోడౌన్‌లో ఈ భారీ పేలుడు సంభవించింది, మంటలు చెలరేగడంతో పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కానప్పటికీ భారీ నష్టం వాటిల్లింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's PTI News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement