Andhra Pradesh: ప్రయాణికుడిని కొట్టిన బస్ డ్రైవర్ .... డ్రైవర్ కి దేహశుద్ధి చేసిన స్థానికులు..వీడియో ఇదిగో

కావలి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాదుకు వెళ్తున్న ప్రయాణికుడిపై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడి చేశారు. ప్రయాణికుడి పై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడిని అడ్డుకొని చితకబాదారు స్థానికులు. కావలి ఆర్టీసీ డిపో ఎదురుగా ఆగింది ప్రైవేటు బస్.న్యాయం చేయాలంటూ భార్యా, బిడ్డతో బస్ ఎదుట ధర్నాకి దిగాడు ప్రయాణికుడు.డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బస్‌ ని పీఎస్ కి తరలించారు పోలీసులు.

Kavali Passenger attacks bus driver,video goes viral(video grab).jpg

కావలి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాదుకు వెళ్తున్న ప్రయాణికుడిపై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడి చేశారు. ప్రయాణికుడి పై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడిని అడ్డుకొని చితకబాదారు స్థానికులు. కావలి ఆర్టీసీ డిపో ఎదురుగా ఆగింది ప్రైవేటు బస్.న్యాయం చేయాలంటూ భార్యా, బిడ్డతో బస్ ఎదుట ధర్నాకి దిగాడు ప్రయాణికుడు.డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బస్‌ ని పీఎస్ కి తరలించారు పోలీసులు. సూర్యాపేటలోని కోదాడలో రోడ్డు ప్రమాదం,ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు పరిస్థితి విషమం..వీడియో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now