KK Surveys Exit Poll: 133 సీట్లతో టీడీపీ అధికారంలోకి, జనసేన 21 సీట్లు, 13 సీట్లకు పరిమితం కానున్న వైసీపీ, KK Surveys Exit Poll ఇదిగో..

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Exit-poll_

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

కేకే సర్వీస్...

టీడీపీ- 133

వైసీపీ- 13

జనసేన- 21

బీజేపీ-7

ఇతరులు-0

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement