Lady Bouncers In Kodi Pandalu: కోడి పందాల్లో లేడి బౌన్సర్స్...ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వైరల్‌గా మారిన వీడియో
కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లో జోరుగా కోడి పందాలు...దాదాపు 450కి పైగా బరుల్లో కోడి పందాలు నిలిచాయి. మురముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లోని పెద్ద కోడిపందాల బరుల్లో 25 లక్షల పైనే ఒక్కో పందెం నడిచింది. కోడిపందాలు ఆడేందుకు ఆసక్తి చూపించారు వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణ
Lady bouncers for Kodi Pandalu in Andhra Pradesh
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)