NTR Fan Shyam's Selfie Video: జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేక ఆత్మహత్య, ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో ఇదిగో..

శ్యామ్ ఆత్మహత్య కేసులో ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సెల్ఫీ వీడియో విడుదల అయింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అంటూ శ్యామ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

NTR fan Shyam's selfie video released

కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన మృతి చెందారు. తన కొడుకుది హత్య అని శ్యామ్ తండ్రి చెపుతుండగా... శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండు రోజులుగా వివాదంగా మారిన శ్యామ్ ఆత్మహత్య కేసులో ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సెల్ఫీ వీడియో విడుదల అయింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అంటూ శ్యామ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement