Race Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన రేస్ సర్వే, 117 నుంచి 128 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 48 నుంచి 58 సీట్ల మధ్యలో టీడీపీ

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

CM Jagan Mohan Reddy (photo-X/YCP)

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.  98 నుంచి 116 సీట్లతో వైసీపీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో ఆగిపోనున్న టీడీపీ వైసీపీ, Atma Sakshi Exit Poll ఇదిగో..

వైసీపీ 117-128

టీడీపీ 48-58

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement