Goa New Year Celebrations: గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, రెస్టారెంట్ సిబ్బందితో యువకుల గొడవ..ప్రతిదాడిలో తీవ్ర గాయాలతో ఏపీ వ్యక్తి మృతి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లారు ఎనిమిది మంది స్నేహితుల బృందం.

Restaurant staff beat youth, one dead at goa(X)

గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లారు ఎనిమిది మంది స్నేహితుల బృందం.

డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లారు యువతీ, యువకులు. ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరుగగా యువకులపై దాడి చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం, నడిరోడ్డుపై భర్తను తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసిన భార్య, మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ, వీడియో ఇదిగో.. .

Restaurant staff beat youth, one dead at goa

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement