Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య, భార్య వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం

విజయనగరం జిల్లా రాజాం మండలం ఇల్లంనాయుడులో విషాదం చోటు చేసుకుంది. ఘంటసాల సత్యాధర్, భార్య తనని వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Shocking incident at Vijayanagaram, man commits selfie suicide (X)

Vij, Aug 9: విజయనగరం జిల్లా రాజాం మండలం ఇల్లంనాయుడులో విషాదం చోటు చేసుకుంది. ఘంటసాల సత్యాధర్, భార్య తనని వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement