Skill Development Scam: వీడియో ఇదిగో, సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తలు
టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నిరసనగా షాపులు బంద్ చేయాలని సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అరెస్టయిన బాబు ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నిరసనగా షాపులు బంద్ చేయాలని సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)