Tirupati Laddu Row: మూడో రోజు తిరుమలలో సిట్ దర్యాప్తు, లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించిన సిట్ సభ్యులు..వీడియో

తిరుమలలో మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ‌ లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్నారు సిట్ అధికారులు. ఇక ఇవాళ తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారనుంది న్యాయస్థానం.

Tirupati Laddu Row sit investigation continues on 3rd day(video grab)

తిరుమలలో మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ‌ లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్నారు సిట్ అధికారులు. ఇక ఇవాళ తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారనుంది న్యాయస్థానం.   సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..చంద్రబాబు ఆరోపణలు నిరాధరమైనవి అన్న సుబ్రమణ్యస్వామి 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement