Tirupati Leopard: తిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో చిరుత సంచారం కలకలం

తిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో చిరుత సంచారం కలకలం రేపింది. భయంతో గ్రౌండ్ నుంచి విద్యార్థులు పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొన్న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే.

Cheetah (File-Image Source: Twitter)

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement