Truck Rams Into Temple: తిరుపతి ఆలయంలోకి దూసుకెళ్లిన కంటైనర్.. అసలేం జరిగిందంటే?

తిరుపతి వరదాయపాళ్యంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ కంటైనర్ ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి 12 గంటలకు చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆలయ గేట్లతో పాటు గరుత్మంతుడి విగ్రహం ధ్వంసమయ్యింది.

Road Accident (Representational Image)

Tirupati, Dec 28: తిరుపతి (Tirupati) వరదాయపాళ్యంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ కంటైనర్ ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి 12 గంటలకు చోటు చేసుకున్నఈ ప్రమాదంలో ఆలయ గేట్లతో (Temple Gates) పాటు గరుత్మంతుడి విగ్రహం ధ్వంసమయ్యింది. డ్రైవర్ మద్యం మత్తుతో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ సీఎం 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement