TTD On Reverse Tendering: టీటీడీ కీలక నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానానికి పుల్ స్టాప్ పెట్టిన టీటీడీ

ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది టీటీడీ. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రస్తుతం వివిధ ద‌శ‌ల్లో రూ.1750 కోట్ల ప‌నులు జరుగుతుండగా దీనికి స్వస్తి పలికింది టీటీడీ. గతంలో నెయ్యి కొనుగోలులోనూ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండగా ఈ విధానానికి స్వ‌స్తి ప‌లికింది టీటీడీ.

TTD takes key decision, Cancelled the Reverse Tendering System(TTD/X)

ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది టీటీడీ. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రస్తుతం వివిధ ద‌శ‌ల్లో రూ.1750 కోట్ల ప‌నులు జరుగుతుండగా దీనికి స్వస్తి పలికింది టీటీడీ. గతంలో నెయ్యి కొనుగోలులోనూ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండగా ఈ విధానానికి స్వ‌స్తి ప‌లికింది టీటీడీ.   తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు..వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన సీఎం 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement