TTD: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు.. 300 మంది ఉన్నట్లు గుర్తింపు, 18 మంది ఉద్యోగులను బదిలీ చేసిన అధికారులు

టీటీడీ(TTD)లో అన్యమత ఉద్యోగులపై(Non-Hindu Employees) బదిలీ వేటు పడింది. 18 మంది ఉద్యోగులను బదిలీ చేశారు అధికారులు.

TTD Transfers Non-Hindu Employees(X)

టీటీడీ(TTD)లో అన్యమత ఉద్యోగులపై(Non-Hindu Employees) బదిలీ వేటు పడింది. 18 మంది ఉద్యోగులను బదిలీ చేశారు అధికారులు. టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు సమాచారం ఉండగా వీరిలో 18 మందిని బదిలీ చేశారు టీటీడీ అధికారులు(TTD Transfers).

బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయు అయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహం వార్డెన్, తదితరులు ఉన్నారు.

ఇక మరోవైపు  ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. Sonu Sood Meets CM Chandrababu: ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

TTD Transfers Non-Hindu Employees

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now