Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, వంకరకుంట నుండి ఓదులపల్లి వరకు 6-లేన్ రహదారికి ఆమోదం, ట్విట్టర్ ద్వారా తెలిపిన మంత్రి గడ్కరీ
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ హైవేలా భాగంగా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ NH-544Gని.. వంకరకుంట నుండి ఓదులపల్లి వరకు 6-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ ద్వారా తెలిపారు.

Here's Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Advertisement
Advertisement